Regina Cassandra Green India Challenge

    Regina Cassandra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో రెజీనా కసాండ్రా

    September 13, 2022 / 05:15 PM IST

    అందాల భామ రెజీనా కసాండ్రా నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’ మరో మూడు రోజుల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో మరో బ్యూటీ నివేదా థామస్‌తో కలిసి నటిస్తుండగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రెజీనా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక�

10TV Telugu News