Home » regional ring road
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం రోడ్డు మొత్తం 5 భాగాలుగా విభిజించగా, 7వేల 104 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచింది కేంద్రం.
భాగ్యనగరాన్ని ముత్యాల నగరం అనేవారు. అటువంటి నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు ఓ ముత్యాల హారంలా మారింది. దీనికి రీజినల్ రింగ్ మరో మణిహారం తయారవుతోంది. అంతేకాదు అవుటర్ రింగ్ రైలు మార్గం పూర్తి అయితే హైదరాబాద్ నగరం దేశంలోనే మరో మెగా సూపర్ సిటీగా మారి�
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు
పట్టాలెక్కనున్న రీజినల్ రింగు రోడ్డు పనులు
తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఇంతవరకు ప్రకటనలకే పరిమితమైన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేసింది.