Home » registration department
రిజిస్ట్రేషన్ల శాఖలో నూతన సాంకేతిక విధానాన్ని వినియోగించి పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సర్క్యూలర్ ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఐదు అంచెల చెక్ లిస్ట్ ను పాటించాల్సి ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ లోని అంశాలను లేఅవుట్ లేదా ప్లాట్ యాజమాని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ చలాన్ల స్కామ్ పై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో జగన్ ఫోన్ లో మాట్లాడారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై దృ�