Home » registration of plots
telangana new revenue act 2020 : మురికివాడల్లో నివాసం ఉంటున్నపేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరేలా..తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్రమ లేవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంది. కేవలం రూ. 5 రుసుం చెల్లిస్తే..సర�
అక్రమ లేవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. మరోసారి హైదరాబాద్ లోప్రభుత్వం LRS ప్రకటించింది. 2020, సెప్టెంబర్ 01వ తేదీ మంగళవారం జీవో నెంబర్ 131ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్ లోన�