Home » Regularly
భారత్లో ప్రజలు కాలుష్య వాతావరణంలో జీవిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. 99 శాతం మంది ప్రజలు నిత్యం అత్యంత కాలుష్యపూరిత వాయువులను పీలుస్తున్నారట. డబ్ల్యూహెచ్వో నిర్దేశించిన అతిసూక్ష్మ ధూళి కణ కాలుష్యం పీఎం 2.5కి మించి ఐదు రెట్ల ఎక్కువ కాలుష�
పాస్తా తాగే వాళ్లకు గుడ్ న్యూస్. పిల్లలు, పెద్దలకు కలిపి ఇది బెటర్ డైట్ అని చెప్తున్నారు. క్వాలిటీతో పాటు న్యూట్రియంట్ లు పెద్దవాళ్లకు, పిల్లలకు సరైన మోతాదులో శరీరానికి అందుతాయి. బరువు పెరగడం, తగ్గడం వంటి అంశాలు చాలా తేడాలు కనిపించేలా చేశాయి.