Home » rejoining
ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తిరిగి విధుల్లో చేరారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లో ఆయన విధులు చేపట్టారు. కొత్త లుక్‌లో కనిపించారు. భారీగా ఉన్న మీసాలను తొలగించాడు. మిగ్ – 21లో అభినందన్ ప్రయాణించాడు. సుమారు ఆరు నెలల తర్వాత ఆయన విమా�