-
Home » release
release
Amazon: ఆకర్షనీయమైన Eco pop స్మార్ట్ స్పీకర్లను విడుదల చేసిన అమెజాన్.. ధర ఎంతంటే?
సంగీతం ప్లే చేయడానికి, క్రికెట్ స్కోర్లను ట్రాక్ చేయడానికి, స్మార్ట్ లైట్లు, ప్లగ్‌లను నియంత్రించడానికి, అలారాలు, రిమైండర్లను సెట్ చేయమని వినియోగదారులు ఆంగ్లం, హిందీ భాషల్లో Alexaని అడగవచ్చు. Eco popలోని Amazon AZ2 న్యూరల్ ఎడ్జ్ ప్రాసెసర్ Alexaకు వచ్చే అభ్
Gwalior Central jail : పిల్లల్ని కనేందుకు జైల్లో ఉన్న నా భర్తను విడుదల చేయండి : భార్య విన్నపం .. అధికారులేమన్నారంటే
భర్త జైల్లో ఉన్నాడు. భార్య బయటే ఉంది. కానీ ఆమె పిల్లల్ని కనాలనుకుంటోంది. దానికోసం జైల్లో ఉన్న భర్తను విడుదల చేయాలని కోరుతు జైలు అధికారులను విన్నవించుకుంది ఓ యువతి.
Anand Mohan: గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ ఆనంద్ మోహన్ విడుదల.. బిహార్ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
ఆనంద్ మోహన్ సహా మరో 27 మంది ఖైదీలను విడుదల చేసేందుకు ఏప్రిల్ 24 సాయంత్రం బీహార్ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తన కుమారుడి నిశ్చితార్థం రోజున (ఏప్రిల్ 24) పెరోల్‌పై బయటకు వచ్చిన రోజే విడుదలకు సంబంధించిన వార్త వచ్చింది.
Srivari Virtual Service Tickets : తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ
తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టిక్కెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.
Surgical Strike: సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా చేసుంటే, వీడియో రిలీజ్ చేయండి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలంతా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడారు. సైనికులను తాము ప్రశ్నించబోమని, వారిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు. 2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఉరిలోని 12 �
Nara Lokesh Comments : చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాలయ్యకు, వాల్తేరు వీరయ్యగా వస్తున్న మెగాస్టార్ చిరంజీవికి నారా లోకేష్ శుభాకాంక్షలు �
Group-1 Results : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి
తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్ పీఎస్ సీ అప్పీలుపై హైకోర్టులో విచారణ జరిగింది.
Iran: ఎట్టకేలకు నిరసనకు తలొగ్గిన ఇరాన్ ప్రభుత్వం.. జైలు నుంచి విడుదలైన ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అలిదూస్తి
హిజాబ్ వ్యతిరేక నిరసనకు తాను మద్దతు ఇస్తున్నట్లు డిసెంబర్ 8న సోషల్ మీడియా ద్వారా అలిదూస్తి వెల్లడించింది. అదే రోజు షేకారి అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగా ఉరి తీయడంపై ఆమె తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ‘‘మనం మౌనంగా ఉండడం అంటే అణచివేతకు అణచి
Supreme Court: 11 మంది అత్యాచార నిందితుల విడుదలను ఛాలెంజ్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఖైదీలందరినీ ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలు లేదా మొత్తం ఫైల్‌ను అభ్యర్థిస్తూ తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించానని, అయితే రిమైండర్లు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని బిల్కిస్ పేర్కొన్నారు.
Srivari Arjita Seva Tickets : నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. సోమవారం (డిసెంబర్12,2022) మధ్యాహ్నం 3 గంటలకు జనవరి నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.