Home » Reliance Industries Ltd
Mukesh Ambani Children Salary : ముకేశ్ అంబానీ పిల్లల వేతనాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) సంచలన తీర్మానం చేసింది. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీ ముగ్గురికి కంపెనీలో ఎలాంటి వేతనాలు చెల్లించేది ఉండదని రిల్ స్పష్టం చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. ఆసియాలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు.
వచ్చే వారమే రిలయన్స్ నుంచి చౌకైన జియో కొత్త 5G ఫోన్ రాబోతోంది. ప్రస్తుత జియో 4జీ స్మార్ట్ ఫోన్ల కంటే సరికొత్త ఫీచర్లతో జియో 5G ఫోన్ యూజర్లను ఆకట్టుకోనుంది. దీని ధర మార్కెట్లో రూ.5వేల లోపే ఉండొచ్చునని అంచనా.
ఆసియాలో ధనవంతుడు..ముకేశ్ అంబానీ గత సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదంట. కరోనా నేపథ్యంలో కంపెనీ వ్యాపారం కోసం ఆయన తన జీతాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెల్లడించింది. కంపెనీకి సంబంధించి వార్షిక నివ�
కరోనాపై పోరుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త డ్రగ్ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కోవిడ్ రోగులకు నిక్లోసమైడ్ డ్రగ్‌ను ఉపయోగించవచ్చని ప్రతిపాదించింది. దీన్ని వినియోగించేందుకు అనుమతులు కోరుతూ రిలయన్స్ దరఖాస్తు చేసింది. తన వార్
వ్యాపార రంగంలో రిలయెన్స్ సంస్థ దూసుకపోతోంది. ఈ కంపెనీకి చెందిన వివిధ విభాగాల్లో పేరొందిన కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయెన్స్ రిటైల్ వెంచర్స్ లో రూ. 7 వేల 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్ల�
రిలయెన్స్ జియో ఫైబర్ సర్వీసులు కమర్షియల్‌గా సెప్టెంబర్ 05వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇతర కంపెనీలకు ధీటుగా ప్లాన్స్ ప్రవేశపెట్టింది రిలయెన్స్. వేయి 600 నగరాల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ – జియో ఫైబర్ దాని ఫైబర్ టు ది హోమ్ సర్�
ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అగ్రస్థానం దక్కించుకున్నారు.