Home » Reliance Jio users
Jio New Record : రిలయన్స్ జియో యూజర్లు (Reliance Jio Users) సరికొత్త రికార్డు నెలకొల్పారు. టెలికం చరిత్రలోనే మొదటిసారిగా కేవలం ఒకే నెలలో 10 బిలియన్ GB డేటాను వినియోగించినట్టు జియో వెల్లడించింది.
Airtel OTT Plans : భారతీయ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) గత ఏడాదిలో వివిధ మొబైల్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. ఎంపిక చేసిన లేదా దాదాపు అన్ని ప్లాన్ల నుంచి OTT బెనిఫిట్స్ తొలగించాయి.
Reliance Jio Services : ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) అంతరాయం ఏర్పడింది. జియో సర్వీసులను అందించడంలో ఎదుర్కొంటున్నట్లు చాలా మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు.
Reliance Jio : భారీవర్షాలతో అతులాకుతలమైన అసోం & నార్త్ ఈస్ట్‌లోని యూజర్లకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. నాలుగు రోజుల పాటు అక్కడి జియో యూజర్లకు టెలికాం ఆపరేటర్ ఉచితంగా అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది.
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో తమ 426 మిలియన్ల మంది యూజర్లకు మెసేజ్ లు పంపుతోంది.
టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరు రిలయన్స్ జియో. ఇప్పటికే ఊహించని విధంగా ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చింది. తాజాగా ఈ టెలికాం దిగ్గజం న్యూఇయర్ ను పురస్కరించుకుని తన యూజర్లకు కొత్త ఆఫర్..
రిలయన్స్ జియో యూజర్లు ఇప్పుడు తమ ఫోన్ నెంబర్లపై వాట్సాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. టెలికాం దిగ్గజం కొత్త వాట్సాప్ బాట్ రిలీజ్ చేసింది. జియో యూజర్ల అకౌంట్లను రీఛార్జ్ చేసుకోవచ్చు.