Home » Reliance Jio users
Jio Users : జియో యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్.. జెమిని ప్రో ప్లాన్ ఫ్రీగా పొందొచ్చు. 2టీబీ క్లౌడ్ స్టోరేజీతో పాటు 18 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు.
Reliance Jio : రిలయన్స్ జియో కేవలం రూ. 299కే స్పెషల్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఫ్రీ జియోఫై డివైజ్, 35GB డేటాను అందిస్తుంది. ఇతర డేటాతో మరిన్ని ప్లాన్లు ఉన్నాయి.
Jio Cheapest Plan : జియో అతి చౌకైన ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లతో OTT బెనిఫిట్స్ ప్లాన్లు ఉన్నాయి.
Jio Cheapest Plan : జియో అత్యంత చౌకైన ప్లాన్.. రూ. 500 ప్లాన్లలో ఇదొకటి.. రోజుకు 2GB హైస్పీడ్ డేటా, OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
Jio Cheapest Plan : జియో నెలవారీ రీఛార్జ్ అవసరం లేకుండా సింగిల్ రీఛార్జ్తో ఏకంగా 336 రోజుల వరకు అన్ లిమిటెడ్ కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.
JioHotstar Subscription : జియో యూజర్ల కోసం అదిరే ప్లాన్.. కేవలం రూ. 100కే జియోహాట్స్టార్ సబ్స్ర్కిప్షన్ పొందవచ్చు. ఒక నెల కాదు.. ఏకంగా 3 నెలల పాటు ఓటీటీ కంటెంట్ యాక్సస్ చేయొచ్చు.
Reliance Jio : జియో యూజర్ల కోసం అత్యంత చౌకైన మళ్లీ తీసుకొచ్చింది. అలాగే మరో రెండు ప్లాన్ల ధరలను కూడా సవరించింది. రూ. 189 ప్లాన్, రూ. 445 ప్లాన్ డేటా, వ్యాలిడిటీ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Jio Diwali Dhamaka Offer : రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ప్రత్యేకమైన దీపావళి ధమాకా ఆఫర్ను ప్రవేశపెట్టింది. కొత్త ప్లాన్లతో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎలా ప్లాన్ సబ్స్క్రయిబ్ చేసుకోవాలంటే..
Reliance Jio Down : జియో నెట్వర్క్ సమస్య కారణంగా 10వేల మందికి పైగా యూజర్లు ప్రభావితమయ్యారని ప్రముఖ డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ సూచిస్తుంది.
Jio New Annual Plan : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ప్రస్తుతం రెండు అద్భుతమైన వార్షిక ప్లాన్లను అందిస్తోంది. అందులో రూ. 3,599, రూ. 3,999. ఈ రెండు ప్లాన్లు తరచుగా రీఛార్జ్ చేసేందుకు ఇష్టపడని కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.