Home » REMAND EXTENDED
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రిమాండ్ ను సీబీఐ కోర్టు మరోసారి పొడిగించింది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి కోర్టు మరోసారి రిమాండ్ ను పొడిగించింది.
INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటికే ఆయన్ను కస్టడీలో ఉంచి విచారిస్తున్న విషయంతెలిసిందే. కస్టడీ ముగియడంతో ఇవాళ(ఆగస్టు-30,2019) ఆయనను కోర్టులో హాజరుపరిచ�