-
Home » remarks
remarks
Tamilnadu: అంబేద్కర్, దళితుల మీద కులదూషణలు.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్
కుల దూషణలతో నిండిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగ పితామహుడు బీఆర్.అంబేద్కర్‌ను "గుమాస్తా, టైపిస్ట్, ప్రూఫ్ రీడర్" అని ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
Bihar: ధీరేంద్ర శాస్త్రీని జైలులో వేయాలి.. బిహార్ ఆర్జేడీ చీఫ్ వివాదస్పద వ్యాఖ్యలు
మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడమే కాకుండా, వివాదాస్పద వ్యాఖ్యలతో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు బాబా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిపై అనేకం ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన మీద నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Tamil Nadu: రాజకీయ దుమారానికి తలొగ్గిన డీఎంకే.. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేత సస్పెండ్
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల ప్రారంభోపన్యాసంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ పూర్తిగా చదవలేదు. అంబేద్కర్, పెరియార్, అన్నాదురై వంటి పేర్లను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించలేదు. అంతే కాకుండా తమిళనాడు పేరును ఉద్దేశపూర్వకంగ
Imran Khan: అవును, నేను ప్లే బాయ్నే. అయితే ఏంటట?.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు
లాహోర్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు ఇమ్రాన్. గతేడాది తనపై అవిశ్వాసం పెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడానికి ముందు బజ్వా తనను ‘ప్లే బాయ్’ అని పిలిచారని గుర్తు చేశారు. అయితే తాను ప్లే బాయ్నేనని ఇమ్రాన్ ఒప్పుకున్నారు. దాంతో విమర్శకుల
Supreme Court: ప్రజాప్రతినిధుల భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు? సుప్రీం సంచలన వ్యాఖ్యలు
ఈ హక్కు ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులకు కూడా సమానంగా ఉంటుందని తెలిపింది. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యంపై ఆంక్షలు రాజ్యాంగంలోని అధికరణ 19(2) ప్రకారం నిర్దేశించిన దానికి అతీతంగా ఉండకూడదని వివరించింది. ఈ ఆంక్షలు సమగ్రమైనవని, అందరికీ సమానంగ�
Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై స్పందించడం నా బాధ్యత.. వివరణ ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్కడ్
పార్లమెంట్ శీతాకాల సమావేశల్లో భాగంగా డిసెంబరు 21న సోనియా గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థ అధికారాన్ని, ఔన్నత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించారు. మంత్రులు, ఓ అత్యున్నత స్థ�
Rajya Sabha: బుధవారం అవమానం, గురువారం వెనక్కి.. బిహార్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
బుధవారం చర్చ సందర్భంగా ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ల మీద దృష్టి సారించిందని, వారితో పాటు దేశంలోని సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవాలని అన్నారు. మనోజ్ ఝా ప్రసంగిస్తుండగానే మధ్యలో కలుగజేసుకున్న మంత్రి పీయూష్ గోయెల్.. �
Sachin Pilot: నేనూ మనిషినే, ఆ మాటలు బాధించాయి.. అశోక్ గెహ్లాట్ ‘ద్రోహి’ అనడంపై సచిన్ పైలట్
గెహ్లాట్, పైలట్ వివాదం ఈనాటిది కాదు. 2018లో రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటి నుంచి బహిరంగ చర్చలో ఉంది. ఈ విబేధాల కారణంగానే అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్.. సీఎం గెహ్లాట్ పైనే తిరుగుబాటుకు దిగారు. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రా
Veer Savarkar: సావర్కర్ బ్రిటిష్ తొత్తు.. రాహుల్ వ్యాఖ్యలను సమర్ధించిన గాంధీ ముని మనవడు
శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాసేపు రాహుల్‌తో కలిసి నడిచారు, ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్లతో సావర్కర్ స్నేహం చేసిన మాట వాస్తవమే. అంతే కాదు జైలు నుంచి విడుదలయ్యేందుకు బ్రిట�
Pak PM Sharif: పాక్ డేంజరెస్ కంట్రీ అన్న బైడెన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి
క్యాలిఫోర్నియాలోని ఇర్విన్‌లో శుక్రవారం జరిగిన డెమొక్రటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ కార్యక్రమంలో బో బైడెన్ మాట్లాడుతూ ‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఈ దేశం ఇతర దేశాలతో ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలను �