Home » requests
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ భార్య ‘భారతదేశం పేరు మార్చాలి’అని కోరారు. షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షాను భారతదేశం పేరు మార్చండి అంటూ కోరారు.
సల్మాన్ ఖాన్ కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. రెండేళ్లనుంచి సరిగా సినిమాలు రిలీజ్ అవ్వక.. అయ్యినా కలెక్షన్లు లేక.. అస్సలు డబ్బులు సరిపోవట్లేదట. అటు స్మాల్ స్క్రీన్ తో పాటు..
donate silver bricks Says Bank Lockers Out of Space : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, నగదు ఇలా భక్తులు ఎవరికి తోచినవి వారు విరాళాలుగా ఇస్తున్నారు. అలా ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటిపోయాయి. అలాగే ఎం
Stop the campaign – Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో… వాటిపై ఆయన స్పందించారు. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డు
First phase panchayat elections : ఏపీ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేశారు. 2021, జనవరి 23వ తేదీ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. నాలుగు దశల్లో ఎ�
తమిళ చిత్ర పరిశ్రమ నటీనటులు మానవత్వం మరచిపోయారని ఆర్.కె.సెల్వమణి ఆవేదన వ్యక్తం చేశారు..
లాక్డౌన్ : జోర్డాన్‌లో చిక్కుకున్న‘ఆడు జీవితం’ మూవీ టీమ్..
‘KTR అన్న నన్ను కాపాడూ.. సౌదీలో సంపుతుండ్రు.. ఏజెంట్ మోసం చేసిండు.. నరకయాతన పడుతున్న.. రంజాన్ మాసం చివరి రోజులు అయ్యేటట్టు ఉన్నాయి.. ప్లీజ్ కాపాడన్న’ అంటూ సౌదీలో ఉన్న ఓ తెలంగాణ యువకుడు వీడియో ద్వారా వేడుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల �
ఈస్టర్ పండుగ రోజు శ్రీలంక రక్త సిక్తంగా మారిపోయింది. దేశంలో ఆరు ప్రాంతాలలో బాంబు పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. గాయపడినవారి సంఖ్య అధికంగా ఉంది. ఈ క్రమంలో బాధితుల చికిత్స నిమిత్తం బ్లడ్ బ్యాంక్‌లు ప్రజలను