-
Home » research
research
2030 నాటికి AIతో మనిషి జీవితకాలం పెరుగుతుందా.. వృద్ధాప్యం దరిచేరకుండా 200ఏళ్లు జీవించి ఉండొచ్చా..! సంచలన విషయాలు వెలుగులోకి..
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పైనే చర్చ జరుగుతుంది. ప్రతి రంగంలోనూ ఇది విప్లవాత్మక మార్పులు తీసుకుకొస్తుంది.
నవజాత శిశువుల గుండె, మెదడు, ఊపిరితిత్తుల్లో మైక్రోప్లాస్టిక్స్..! పరిశోధనలో భయంకరమైన నిజాలు..!
దీని బట్టి.. మైక్రో ప్లాస్టిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు.
బాబోయ్.. బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆ రెండు అంశాలు కూడా ప్రధాన కారణాలే.. తాజా అధ్యయనంలో వెల్లడి
అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) ఈ సమగ్ర అధ్యయనానికి నేతృత్వం వహించింది. ఇందులో గుర్తించిన అంశాల ప్రకారం..
గ్లోబల్ టెంపరేచర్ 2 డిగ్రీలు పెరిగితే.. భారత్, పాకిస్థాన్లో ప్రాణాంతకమైన వేడిని ఎదుర్కోనున్న 220 కోట్ల మంది ప్రజలు
ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండాలంటే గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్ను తగ్గించాలని పరిశోధకులు సూచించారు.
Castor Cultivation : ఖరీఫ్ కు అనువైన ఆముదం రకాలు
ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది.
Covid affected brain function : దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి మెదడు పనితీరులో రెండేళ్లపాటు ఇబ్బందులు తప్పవట
కోవిడ్ నుంచి ప్రపంచం కోలుకున్నా.. దాని తాలూకు ఇబ్బందులు మాత్రం ఇంకా జనాలు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలంగా కోవిడ్ లక్షణాలతో బాధపడిన వ్యక్తుల్లో రెండేళ్లపాటు మెదడుకి సంబంధించిన సమస్యలు వేధిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
Horror Movies : హారర్ సినిమాలు చూడటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?
దెయ్యం సినిమా అంటే చూడటానికి ఇష్టం అనిపిస్తుంది. తర్వాతే అసలు భయం మొదలవుతుంది. అయితే హారర్ సినిమాలు చూడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని సైంటిఫిక్ పరిశోధనలు చెబుతున్నాయి.
Loud music in bars : బార్లలో లౌడ్ మ్యూజిక్ ఎందుకు ప్లే చేస్తారో తెలుసా?
బార్లలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేస్తారు. చాలామంది కస్టమర్లను యాక్టివ్గా ఉంచడానికి బార్ యజమానులు అలా చేస్తారని అనుకుంటారు. బార్ నిర్వాహకులు ఆ ట్రిక్ ఎందుకు ప్లే చేస్తారంటే?
Plants cry when stressed : ఒత్తిడి ఎక్కువైతే మనుష్యులే కాదు.. మొక్కలు కూడా ఏడుస్తాయట..మీరు విన్నది నిజమే
విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేక మనుష్యులు ఒక్కోసారి ఏడ్చేస్తారు. మొక్కలు కూడా స్ట్రెస్ తట్టుకోలేవట. అవి కూడా తమకు హెల్ప్ చేయమంటూ అరుస్తాయట. కన్నీరు పెట్టుకుంటాయట. నిజమే.. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడ
NGRI Study In Himalayas : హిమాలయాల్లో ఎన్జీఆర్ఐ అధ్యయనం.. అంతు చిక్కని వేడి నీటి సరస్సులు
హైదరాబాద్ కేంద్రంగా భౌగోళిక అంశాలపై అధ్యయనం చేసే ఎన్జీఆర్ఐ మరో కీలక అంశంపై పరిశోధనలు చేస్తోంది. ఎన్నో జీవనదులకు కేంద్రమైన హిమాలయ పర్వతాల అడుగున ఉన్న భూకంప కేంద్రాలు, ఖనిజాల అధ్యయనం, వేడి నీటి సరస్సుల మిస్టరీని తేల్చనుంది.