Home » Research On Sun
ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఇస్రో ఈ నెల 4 న ప్రయోగించనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 శాటిలైట్ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ ఎల్-1 చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆదిత్య ఎల్-1 గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయ�