ప్రోబా-3 మిషన్‌ కౌంట్ డౌన్ ప్రక్రియ షురూ..

ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఇస్రో ఈ నెల 4 న ప్రయోగించనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.