Home » Researchers
అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అల్జీమర్స్ ను ముందే గుర్తించే రక్త పరీక్షను కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యవస్థంగా ఒకదానిపై మరొకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ ను ఏర్పరుస్తామని తెలిపారు.
శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సాధారణ పరిస్థితి సమస్య వస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కవగా ఉంటాయి. అధిక దాహం, అతి మూత్ర విసర్జన, విపరీతమైన అలసట వంటి లక్షణాలకు దారీ తీస్తుంది.
క్యాన్సర్ ను గుర్తించే కొత్త పరికరాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. మనుషులు బాత్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో చేసే శబ్ధాలతో క్యాన్సర్ ను నిర్ధారించే కొత్త పరికరాన్ని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించారు.
భూమివైపుకు భారీ కాంతిని వెదజల్లుతున్న ఓ బ్లాక్ హోల్ గుట్టును పరిశోధకులు విప్పారు. భూగ్రహంపైకి 10 కోట్ల కోట్ల సూర్యుళ్లు వెదజల్లే కాంతిని పంపిస్తున్న కృష్ణ బిలాన్ని గుర్తించారు. అమెరికా కాలిఫోర్నియాలోని జ్వికీ ట్రాన్సియల్ ఫెసిలిటీ సాయంతో �
ఇప్పటికే కరోనా, మంకీపాక్స్ వంటి పలు రకాల ప్రాణాంతకమైన వైరస్ ప్రాణాలను హరిస్తుంటే తాజాగా మరో ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. 50 వేల ఏళ్ల నాటి జాంబీ వైరస్‌లను మంచు కింద గుర్తించారు.
మన శరీరంలో ఎక్కడ గాయమైనా బ్యాండేజీలు వేసుకుంటాం. అయితే, గాయం మానాలంటే చాలా రోజులు పడుతుంది. ఎన్నో బ్యాండేజీలు మార్చాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కరెంట్‌ను ఉపయోగించుకొని వేగంగా గాయాలను మాన్పే స్మార్ట్ బ్యాండేజీని అమెరికాలోని స�
అరుదైన కొత్త బ్లడ్ గ్రూప్ కనుగొనబడింది. యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్’ ను కనుగొన్నారు. ‘తల్లి బ్లడ్ గ్రూప్ ‘ఈఆర్’ అయితే.. ఆమె రోగనిరోధక వ్యవస్థ శిశువు రక్తానికి వ్యతిరేకంగా యాంటిబాడీలను తయారు చేస్త
ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సహా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 12శాతం అధికంగా ఫొంచి ఉంటుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్ధారించారు.
వైర్ లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవును నిజంగానే త్వరలో వైర్లెస్ కరెంటు కూడా మన ఇంట్లోకి రావొచ్చు. తాజాగా దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. 30 మీటర్ల దూరం దాకా ఇన్�
నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ పరిశోధకులు సరికొత్త యాప్‌ను రూపొందించారు. ఎలాంటి ఖర్చులేకుండా మన వాయిస్‌ను బట్టి కరోనా గుట్టువిప్పే యాప్‌ను తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం�