Home » residents
పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.
మీ బిల్డింగ్ బాల్కనీల్లో బట్టలు ఆరేశారా? అయితే వెంటనే తీసేయండి.. పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. భవనాల్లో బాల్కానీల్లో బట్టలను ఆరేయొద్దని నివాసులకు సూచనలు చేశారు.
Greater Hyderabad Flood hardships : వరద పోయింది… బురద మిగిలింది… కన్నీటిని మిగిల్చింది. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. బియ్యం, బట్టలు, పిల్లల సర్టిఫికెట్లు మొత్తం నీటిపాలయ్యాయి. టీవీల వంటి ఎలక్ట్రాన�
Singapore distributes : కరోనా ప్రపంచాన్ని మొత్తం వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి..ఆరు నెలల నుంచి ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తోంది. దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే..కరోనా సోకిన వారిని గుర్తించేందుకు భారతదేశం ఆరోగ్య �
ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరి అంటుండగా.. డ్రాగన్ దేశం మాత్రం ఇక మాస్క్ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఇక మీదట బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చైనా ఆరోగ్య
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి..ప్రధానంగా హైదరాబాద్ లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం వైరస్ వ్యాపించకుండా అమలవుతున్న నిబంధనలు కంటిన్యూ చేయా
కరోనా వ్యాపిస్తోంది..ఎక్కడకు వెళ్లకండి..దీనికి మందు లేదు..సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్..వైరస్ వచ్చిన వారు..బయటకు వస్తే..ఎంతో మందికి సోకుతుంది..బతికి ఉంటే బలుసాకు తినొచ్చు..దండం
హాంకాంగ్ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక
తూర్పుగోదావరి జిల్లాల్లో పడవ మునకతో వరంగల్ అర్బన్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాపికొండలు చూసేందుకు వెళ్లిన బోటు గోదావరిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. బోటులో మొత్తం 62 మంది ఉన్నారు. అందులో 24 మందిని NDRF రక్షించింది.
ఇండోనేషియా దేశంలోని బాలీ ఫ్రావిన్స్ లో రెండు తలల పాము కన్పించడంతో అందరూ షాక్ అయ్యారు. తబనాన్ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలోని రోడ్లపై..చూడటానికి భయంకరంగా ఉండి రెండు తలలో తిరుగుతూ ఆ పాము అందరినీ హడలెత్తించింది. మొదటగా ఆ పామును చూసిన కొంతమంది