Home » Respiratory Problems
చలికాలంలో ఎటువంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఉండాలనుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ వ్యాక్సిన్ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా 65 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే న్యూమోకోకల్
చలికాలంలో సహజంగా మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణంగానే జలుబు, దగ్గు తొందరగా వస్తాయి. వేడి వేడిగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. బయటి పాస్ట్ఫుడ్ను దూరం పెట్టాలి.
శ్వాస సంబంధిత సమస్యలు కనుక డయాబెటిస్, ఒబిసిటీ, వృద్ధులు, రెస్పిరేటరీ సమస్యలు ఉన్న వాళ్ళకి వస్తే మరింత ప్రమాదకరం. పిల్లలలో నాసిక రంధ్రాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.
వాయుకాలుష్యం దీర్ఘకాలిక ప్రభావాల వల్ల కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఉత్తర భారతదేశంలో కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.