Home » respond
పేపర్ లీకేజీలో ఇద్దరు వ్యక్తులకే ప్రమేయం ఉందని ఎలా చెబుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఏమైనా ప్రత్యేక విచారణ అధికారా అని పేర్కొన్నారు. చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు బయటపెట్టాలన్నారు.
రాజశేఖర్ బీజేపీ క్రియాశీల కార్యకర్తని, రాజశేఖర్ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని డీజీపీని కోరుతున్నామని పేర్కొన్నారు. బీజేపీపై తమకు అనుమానం ఉందన్నారు. నోటిఫకేషన్ లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణకి కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. కోమటిరెడ్డి ఆయన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ 2023 ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు.
తనపై డైరెక్టర్లు చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(శాప్) ఎండీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. బోర్డు సభ్యులను సైతం ఎండీ పట్టించుకోవడం లేదని శాప్ డైరెక్టర్లు కాలువ నర్సింహులు, డేనియల్, వరలక్ష్మి, భీమిరెడ్డి నాగే�
వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది. అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అ
రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్పందించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతుల భూములు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు.
కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు.
తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. మెట్రో రైలు సిబ్బంది ధర్నాపై యాజమాన్యం స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సిబ్బంది ధర్నాకు దిగారని పేర్కొంది.
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు పలువురు వ్యక్తులు, సంస్థలకు కోమటిరెడ్డి నగదు బదిలీ చేశార