Restrictions

    పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసుల ఆంక్షలు భేఖాతరు : కోళ్లకు కత్తులు కట్టిన నిర్వహకులు

    January 14, 2020 / 08:12 AM IST

    పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు నిర్వహకులు, పందెం రాయుళ్లు పోలీసుల ఆంక్షలు భేఖాతరు చేస్తున్నారు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించుతున్నారు.

    NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం భారీ ర్యాలీ

    January 10, 2020 / 03:29 AM IST

    NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ఇవాళ భారీ నిరసన ర్యాలీ చేపడుతోంది. జనవరి 4వ తేదీన జరిగిన మిలియన్‌ మార్చ్‌కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి.

    పొలిటికల్‌ జేఏసీ హైవే దిగ్బంధంపై ఆంక్షలు : అర్ధరాత్రి నుంచే ముఖ్యనేతల హౌస్‌ అరెస్ట్

    January 7, 2020 / 01:47 AM IST

    హై పవర్‌ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

    ప్రభుత్వానికి పొగరు : మీడియాకు సంకెళ్లు..ఖండిస్తున్నాం – బాబు

    December 12, 2019 / 12:34 PM IST

    మీడియాకు వైసీపీ ప్రభుత్వం సంకెళ్లు వేసింది. ప్రభుత్వానికి పొగరు ఎక్కింది. జీవో నెంబర్ 2430పై గవర్నర్‌కు కంప్లయింట్ చేసి మెమోరాండం ఇచ్చాం. ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం..ఎవరైనా రాస్తే..ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంటే..వారిపై కేసులు పెట్టుకొనే �

    మిలాద్ ఉన్ నబీ : పాతబస్తీలో దారి మళ్లింపు

    November 10, 2019 / 02:26 AM IST

    మిలాద్ ఉన్ నబీ వేడుకలకు నగరం ముస్తాబైంది. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం పలు ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, అన్నదానాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మజ్లీస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి దారుస్సలాలంలో భారీ బహిరంగ సభ జరిటగింది. మక్కా �

    ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌కు నిబంధనలు

    May 16, 2019 / 03:45 AM IST

    తీవ్రవాదంను పెంచేందుకు ఫేస్‌బుక్‌ను వాడుకోవడాన్ని అడ్డుకోవాలని కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించుకుంది ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమింగ్‌పై నిబంధనలను కఠినతరం చేసింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్య�

    IPL 2019 : ట్రాఫిక్ మళ్లింపు..పార్కింగ్ ప్లేస్‌లు

    May 11, 2019 / 06:21 AM IST

    IPL 2019 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో మే 12వ తేదీ ఆదివారం మ్యాచ్ జరుగబోతోంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భం�

    కిరణ్ బేడీకి కోర్టు ఆంక్షలు :పాలనలో జోక్యం చేసుకోవద్దు

    April 30, 2019 / 07:45 AM IST

    పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా కిరణ

    ఎలక్షన్ ఎలర్ట్ : కశ్మీర్‌లో రోడ్ షో‌లపై నిషేధం

    March 28, 2019 / 05:42 AM IST

    శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతు

    బిగ్ డెసిషన్ : 10 ఎకరాలు ఉంటే రేషన్ కట్

    March 5, 2019 / 10:39 AM IST

    రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్హులకు మాత్రమే ఆహార భధ్రత కార్డులిచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. 10 ఎకరాలు, అంతకుమించి భూమి కలిగి ఉండి, రైతు బంధు స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నవారి�

10TV Telugu News