Home » Resu Gurralu
గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పనిచేశారో.. ఇప్పుడు వాళ్లే.. అతన్ని ఓడిస్తామంటూ కంకణం కట్టుకున్నారు. దాంతో.. రాజోలు రాజకీయం కాక రేపుతోంది.
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో.. ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైరా. ఎన్నికలకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.. లోకల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
Manakondur Assembly Constituency: మానకొండూరులో బీఆర్ఎస్ బలంగా కనిపిస్తోంది. ఇప్పుడదే బలంతో.. రాబోయే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ కొడతాననే ధీమాలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కానీ.. కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు ఇతర పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయ్.
దెందులూరు.. ఏలూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు.. ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. దెందులూరు పాలిటిక్స్ కమ్మగా ఉంటూ కాక పుట్టిస్తాయ్.
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాలినేనిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయ్. మంగమూరు రోడ్డులోని వందల కోట్లు విలువ చేసే భూమి వి
గ్రేటర్ హైదరాబాద్‌లో.. రాజకీయ వివాదాలకు కేరాఫ్ ఖైరతాబాద్ సెగ్మెంట్. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటలో.. ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది? ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?
ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీల సంగతి ఎలా ఉన్నా.. టికెట్ ఫైట్ ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గంగుల ఫ్యామిలీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా.. గంగుల �
Adilabad Assembly Constituency: గులాబీ కంచుకోటగా ఉన్న ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా? జోగు రామన్న.. వరుసగా ఐదోసారి గెలిచి.. తనకు ఎదురు లేదనిపించుకుంటారా? మిగతా పార్టీల నుంచి బరిలోకి దిగేందుకు.. రెడీగా ఉన్నదెవరు?
ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వర్గ విభేదాలు, గ్రూపు తగాదాలు నియోజకవర్గ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నాయకులే �
పిఠాపురంలో.. అధికార వైసీపీకి షాకిచ్చేందుకు విపక్షాల దగ్గరున్న వ్యూహాలేంటి? జనసేనాని పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారా? ఓవరాల్‌గా.. ఈసారి పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో.. కనిపించబోయే సీనేంటి?