Home » Resu Gurralu
యర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే.. పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు.
Uppal Assembly constituency : హైదరాబాద్ తూర్పున ఉండే ఉప్పల్ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలు స్పెషల్‌గా ఫోకస్ (Special Focus) పెట్టాయి. ఈ నియోజకవర్గంలో గెలిస్తే వాస్తుపరంగా కూడా కలిసొస్తుందని పార్టీల నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఉప్పల్‌పై ప్రత్యేక కేర్ తీసుకుంటున్నారు �
దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్‌పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.
అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్చార్జి అక్కల రామోహనరావు.
గతంలో ఒక ఊపుఊపిన కాంగ్రెస్.. ఇపుడు ఆర్మూరులో ప్రభావం చూపలేకపోతోంది. కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఇంకా తేలలేదు.
కోదాడ నియోజకవర్గంలో.. ఈసారి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్లోని వర్గ పోరే తమకు కలిసొస్తుందనే భావనలో కాంగ్రెస్ ఉంది.
నిజామాబాద్ లో రూరల్ విపక్షాల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులెవరు? బాజిరెడ్డి గోవర్దన్.. ముచ్చటగా మూడోసారి గెలుస్తారా? ఈసారి.. నిజామాబాద్ రూరల్‌లో ఎలాంటి సీన్ కనిపించబోతోంది?
కోటంరెడ్డికి.. తెలుగుదేశం నేతలు సహకరిస్తారా? వైసీపీ నుంచి టికెట్ రేసులో ఉన్న లీడర్ ఎవరు? ఓవరాల్‌గా.. నెల్లూరు రూరల్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?
ఈసారి కూడా గెలిచి.. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త హ్యాట్రిక్ కొడతారా? అసలు.. రాబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి.. ఎమ్మెల్యే పనితీరుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏమంటున్నారు?
ఎమ్మెల్యేగా గెలిచినా.. అధికారం చెలాయించలేని స్థితిలో ఒకరుంటే.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే అధికారాన్ని అనుభవిస్తున్నది మరొకరు. ఆశావహులకు చెక్ పెట్టేందుకు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనని.. ఏకంగా అధినేతలతోనే ప్రకటించుకున్నారు.