Home » Resu Gurralu
సిరిసిల్లలో కేటీఆర్‌ని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నా.. అవేవీ పనిచేయడం లేదు. సిరిసిల్లలో కనిపిస్తున్న అభివృద్ధి ఫలితాల ముందు ప్రత్యర్థుల ఎత్తులన్నీ పటాపంచలైపోతున్నాయ్.
మచిలీపట్నం రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నాయి.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎమ్మెల్యే హ్యాండిచ్చి పార్టీ మారారని... ఆయనపై ప్రతీకారం తీర్చుకోడానికి కాంగ్రెస్ క్యాడర్.. ప్రజలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు సుభాశ్‌రెడ్డి.
ప్రస్తుతానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు కనిపిస్తున్న సీన్లోకి వివేక్ ఎంటర్ అయితే పోటీ త్రిముఖ పోరుగా మారుతుందని అంటున్నారు.
బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉంటే బలిజ ఓట్లతో లబ్ధి పొందవచ్చునని భావిస్తోంది టీడీపీ.
మూడు పార్టీల్లోనూ ఒకరికంటే ఎక్కువగా ఉన్న ఆశావహులతో ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది.
BRSకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ఆ పార్టీకి కటీఫ్ చెప్పి వచ్చే ఎన్నికల్లో సొంతంగా 50 స్థానాల్లో పోటీ చేస్తుందన్న చర్చ నడుస్తోంది. అదే జరిగితే మలక్ పేట్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి సైతం ఉండే అవకాశం ఉంది.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉండటంతో జనసేన పార్టీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. జనసేన పార్టీ అధినేత పోటీచేస్తారనే టాక్ అనంత రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది.
బాన్సువాడపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు రెడీ అయిపోతున్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనంటూ ప్రచారంలోకి దిగిపోయారు.
ఎవరు పోటీచేసినా.. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా అసలు పోటీ మాత్రం మామాఅల్లుళ్ల మధ్యే జరిగేలా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు. ఈ సారి కూడా రసవత్తర పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది.