Home » Resu Gurralu
మంచిర్యాలలో మూడు పార్టీల నుంచి బలమైన నాయకులే పోటీకి రెడీ అవుతుండటంతో ఈ సారి త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు.
పెందుర్తి రాజకీయం ప్రస్తుతానికి మంచి కాకమీద కనిపిస్తోంది. టీడీపీ జనసేన పొత్తు ఉంటే హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. లేదంటే వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య ముక్కోణ పోటీ జరుగుతుంది.
చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ తనకు తాను తప్పుకుంటే తప్పా మరో అభ్యర్థి గెలిచే అవకాశం లేనట్లు మారింది పరిస్థితి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన ఎంబీటీ మళ్లీ ఎంఐఎంను ఎదుర్కొనే పరిస్థితి కనిపించడం లేదు.
బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలిపోతే.. మంథని రాజకీయం మరింత రక్తి కట్టొచ్చు. ప్రస్తుతానికి పుట్టా మధు, నారాయణరెడ్డి పోటాపోటీగా తిరుగుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం.. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు.
ఇల్లుందు రాజకీయం వాడివేడిగా ఉండగా, ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొత్తవారే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారనే టాక్ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుండగా..
ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని భావిస్తోంది వైసీపీ నాయకత్వం.. టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది.
గత రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ను ఈసారి ఓడించి.. తన పాత కోటలో మళ్లీ పాగా వేయాలని చూస్తోంది కాంగ్రెస్.. ఒకప్పుడు నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ పటిష్టంగా ఉండేది.
తొలినాళ్లలో రాజకీయం అర్థం చేసుకోలేక.. విశాఖ జిల్లా టీడీపీలో భిన్న దృవాలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు వర్గ రాజకీయాలకు అనిత బలైపోయారనే చెబుతారు.
ఖానాపూర్ రాజకీయం హాట్‌హాట్‌గా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో టిక్కెట్ పోటీ పీక్స్‌కు చేరుతుండటం.. ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.