Home » Retired Employees
అంటెండర్ నుంచి IAS స్థాయి అధికారుల వరకు తెలంగాణ సర్కార్ వేటు
Hyderabad Metro MD : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) తొలగించిన 177 మంది రిటైర్డ్ అధికారులలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఎండీ, ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు.
మాజీమంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.