Home » Retro Movie
నటి పూజాహెగ్డే సూర్య సరసన నటించిన రెట్రో సినిమా నేడు రిలీజవ్వగా ఈ సినిమా నుంచి తన పాత్రకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో సినిమా అని, రెట్రో స్టైల్ లో 90ల్లో సినిమా అనడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు నెలకొన్నాయి.
సూర్య రెట్రో ట్రైలర్ చూసేయండి..
హీరోయిన్ పూజ హెగ్డే చాన్నాళ్లకు రెట్రో ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా చీరకట్టులో కనిపించి అలరించింది.