Retro : సూర్య ‘రెట్రో’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..

సూర్య రెట్రో ట్రైలర్ చూసేయండి..

Retro : సూర్య ‘రెట్రో’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..

Suriya Pooja Hegde Karthik Subbaraj Retro Movie Trailer Released

Updated On : April 18, 2025 / 7:41 PM IST

Retro Trailer : తమిళ్ స్టార్ సూర్య, పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రెట్రో’. సూర్య సొంత నిర్మాణంలో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ యాక్షన్ గా తెరకెక్కుతున్న రెట్రో సినిమా మే 1న తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా తాజాగా రెట్రో ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also See : Arjun Daughter Anjana : విదేశీయుడిని నిశ్చితార్థం చేసుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ చిన్న కూతురు అంజనా.. ఫోటోలు వైరల్..

సూర్య రెట్రో ట్రైలర్ చూసేయండి..