Home » revanth reddy
ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఢిల్లీ పెద్దలకు వారు వివరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ముఖ్యమంత్రి పదవిపై పోటీ కొనసాగుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని సీనియర్లు అధిష్టానానికి చెప్తున్నారట.
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. అధిష్టానం నిర్ణయం ప్రకటనతోనే ఈ ఉత్కంఠకు తెరపడనుంది. ఈక్రమంలో సీఎం పదవి ఆశించేవారి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తుది దశకు చేరుకున్న తెలంగాణ సీఎం ఎంపిక
రేవంత్, భట్టితోపాటు 18 మంది మంత్రుల ప్రమాణం
తెలంగాణ తొలి కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన అనంతరం నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కల పేర్లు ఎక్కువగా వినిపించాయి
ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై ఎమ్మెల్యేఅ అభిప్రాయలను ఖర్గేకు వివరించనున్నారు.
కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. తాము గెలిచినా తమ పార్టీ ఓడిపోవటంతో నిరాశలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో వారు పార్టీ మార్పులో వివరించారు.
కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని..బీజేపీ అభ్యర్తి వెంకట రమణారెడ్డి ఓడించారని అది బీజేపీ ఘనత అని అన్నారు కిషన్ రెడ్డి. ఇటువంటి విజయాన్ని అందుకున్న వెంకట రమణారెడ్డిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.