Home » RGV Reacts on Pawan Fans Comments
రామ్ గోపాల్ వర్మ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘పవర్‌స్టార్’ సినిమా తీశాడు. ట్రైలర్, పాటలతో అంచనాలు పెంచేసిన వర్మ ఈరోజు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ‘పవర్‌స్టార్’ మూవీని రిలీజ్ చేశాడు. ఈ సినిమా గురించి �