RGV

    లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మోడీ పబ్లిసిటీ : ఆర్జీవీ ట్వీట్

    February 10, 2019 / 11:53 AM IST

    హైదరాబాద్: సినీ ఇండ్రస్టీలో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తూ, వివాదాలతో తన సినిమాలకు పబ్లిసిటీ కల్పించుకునే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాణంలో  ఉన్నారు.  లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశిం�

10TV Telugu News