Home » Rhea Kapoor
యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కారణంగా బాలీవుడ్ స్టార్ వారసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అనిల్ కపూర్ కూతురు, బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ని అయితే నెటిజన్లు కొంచెం ఎక్కువగానే ఆట ఆడుకున్నారు. విమర్శలు ఎక్కువవడంతో సోనమ్ ఇటీవల త�