Home » ricky pond
నెటిజన్లు ముద్దుగా డ్యాన్సింగ్ డాడ్ అని పిలుచుకునే అమెరికన్ రీకీపాండ్ షారూఖ్ ఖాన్ పాటకు అద్దిరిపోయే స్టెప్పులేసారు.తన భార్యతో కలిసి ‘చమ్మక్ చల్లో’ పాటకు చక్కటి స్పెప్పులేసారు.
'బచ్పాన్ కా ప్యార్’ ఆమె పాటకు అద్భుతంగా డాన్స్ వేశారు అమెరికాకు చెందిన వ్యక్తి. రికీ పాండ్ అనే వ్యక్తి బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అతడు బచ్పాన్ కా ప్యార్’ అనే పాటకు డాన్స్ చేశారు. అయితే ప్ర