-
Home » ricky ponting
ricky ponting
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పై వన్డేల్లో ఒకే ఒక భారతీయుడు..
వన్డేల్లో న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డులకు ఎక్కాడు.
టెస్టుల్లో అత్యధిక సెంచరీలు.. రికీ పాంటింగ్ రికార్డును సమం చేసిన జోరూట్.. సచిన్ కు ఇంకెంత దూరంలో ఉన్నాడంటే
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో జో రూట్ (Joe Root ) భారీ సెంచరీతో చెలరేగాడు.
148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో జోరూట్ సంచలనం.. టెండూల్కర్ ఒక్కడే మిగిలాడు..
టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ రికార్డులకు ఎక్కాడు.
కొడుకు కోసం వాటర్ బాయ్‌గా మారిన రికీ పాంటింగ్.. తండ్రి బాటలో జూనియర్ పాంటింగ్.. వీడియో వైరల్
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025 నెట్ సెషన్ సందర్భంగా తీసిన ఈ తండ్రీకొడుకుల వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
భారత్‌తో టెస్టు సిరీస్.. జోరూట్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో నాలుగు రోజుల్లో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ కు నో ఛాన్స్.. కెప్టెన్ గిల్ ఏ స్థానంలోనంటే..?
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉందని, సాయి సుదర్శన్ మూడో స్థానంలో, శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తారని ఇప్పటి వరకు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ప్రొఫెషనల్ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా.. బాల్‌బాయ్ సూపర్ క్యాచ్.. కోచ్ పాంటింగ్ రియాక్షన్ చూశారా?
నేహాల్ వధేరా కొట్టిన ఓ సిక్స్‌ను బౌండరీ లైన్ ఆవల ఉన్న బాల్ బాయ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు.
మాక్స్వెల్ ఆ విషయాన్ని మరిచిపోయావా..? చూడు ఇప్పుడు ఏమైందో.. పాంటింగ్ రియాక్షన్ చూశావా?
గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో మాక్సీ తీవ్రంగా నిరాశపరిచాడు.
ఐపీఎల్ 2025లో కొత్త అవతారం ఎత్తనున్న చాహల్.. కోచ్ పాంటింగ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు..
స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అటు ద్రవిడ్, ఇటు పాంటింగ్ రికార్డులు బ్రేక్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.