Home » Ridge Gourd
Summer Ridge Gourd Cultivation : వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
బీరకాయలోని అధిక ఫైబర్ ,నీటి కంటెంట్ మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. బీరకాయ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది. శరీరంలో విషపూరిత వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలను తొలగించడానికి,కొవ్వు పేరుకుపోవడాన్ని న
విటమిన్ ఎ గణనీయమైన మొత్తంలో ఉండటం వల్ల పెద్ద వయసు వారిలో కంటి చూపు మెరుగుపడుతుంది. పాక్షిక అంధత్వం,ఇతర కంటి వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బీరకాయల్లో శరీరానికి కావల్సిన పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి బీరకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయకారిగా పనిచేయటం వల్ల షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ లో ఉంచవచ్చు.
బీరకాయలో విటమిన్ సి, ఐరన్ రిబోఫ్లేవిన్ , మెగ్నీషియం, థయామిన్ తోపాటు అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి.
తేమతో కూడిన వేడి వాతావరణం వీటి సాగుకు అనుకూలము. ఉష్ణోగ్రత 25-30 సెం.ఉంటే తీగ పెరుగుదల బాగా ఉండి పూత, పిందె బాగా పడుతుంది.