Home » Rishab Shetty
కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కన్నడలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ బాక్సాఫీ�
కన్నడలో ఒక సాధారణ సినిమాగా విడుదలయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సినిమా "కాంతార". కర్ణాటకలోని గ్రామీణ సంప్రదాయాలు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అందరకి ఒక కొత్త కథ చూసాం అనే భావన కలిగిస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియన్ ఫైనాన్స్ మిని�
అభిరూప్ బసు అనే ఓ యువ బెంగాలీ డైరెక్టర్ తాజాగా కాంతార సినిమాపై విమర్శలు చేశాడు. కాంతార సినిమాని ఉద్దేశించి.. అసలు ఆ సినిమాలో ఏముందని జనాలు అంతగా ఎగబడుతున్నారు. నాకైతే............
కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేస్తుందో మనం చూస్తున్నాం. హీరో రిషబ్ శెట్టి వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను తీసుకెళ్లిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. అయితే ఈ సినిమాల�
చిక్కుల్లో కాంతార టీమ్
రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా, KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కన్నడ చిత్రం ‘కాంతార’. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. దేశంలోని పలు స్టార్ హీరో హీరోయిన్లు కాంతార సినిమాని, దర్శకుని అభినంది
తాజాగా బుట్టబొమ్మ పూజాహెగ్డే ఈ సినిమాపై కామెంట్స్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. కాంతార సినిమా చూసిన పూజా హెగ్డే................
కాంతార హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి భారీ విజయం అందించారు. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. మా సినిమాలో చూపించిన ఓ.. అనే శబ్దం, మరిన్ని శబ్దాలు కొంతమంది బయట అనుకరిస్తున్నరు. అది మీ అభిమానం. కాకపోతే దయచేసి..
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘కాంతార’ గురించి అంతటా చర్చ సాగుతోంది. ఈ సినిమాను కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.
కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ ప్రస్తుతం ఇండియావైడ్‌గా ప్రేక్షకులను అలరిస్తూ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా కంటెంట్‌కు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి�