Home » Rishabh Pant accident
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు (డిసెంబర్ 30, 2022) టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్న పంత్కు వైద్య చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కుడి మోకాలి లిగ్�
ఆపరేషన్ అనంతరం పంత్ బాగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. పంత్ మూడు నుంచి నాలుగు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండనున్నాడు. ఆపరేషన్ తర్వాత పంత్ బాగానే స్పందిస్తున్నాడని, త్వరలో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు.
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పంత్కు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబైకి తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై డీడీసీఏ అధ్యక్షుడు శ్యామ్ శర్మ మాట్లాడుతూ..
Rishabh Pant: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురైన ఘటనలో మరో విషయం బయటకు వచ్చింది. రోడ్లపై గుంతను తప్పించే క్రమంలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని జాతీయ మీడియా పేర్కొంది. నిద్రమత్తు వల్లే రిషబ్ పంత్ కారును డి�
టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మధ్య కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో వార్ జరిగిన విషయం విధితమే. ప్రస్తుతం పంత్ కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ క్రమంలో ఊర్వశీ తన ఇన్స్టాగ�