Home » Rising temperatures
ప్రస్తుత ఎండాకాలంలో మార్చి తొలి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది.
ఢిల్లీలో ఉదయం 7 గంటలకే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సోమవారం అత్యధికంగా 43 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
ముంబై మహానగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయిందని వాతావరణశాఖ వెల్లడించింది
హైదరాబాద్ : రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి తీవ్రత తగ్గింది. ఎండలు ప్రారంభం అయ్యాయి. సూర్యుడు ప్రతాపం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఎండతో పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంల