పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Rising Temperatures Telangana 4228
హైదరాబాద్ : రాష్ట్రంలో పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి తీవ్రత తగ్గింది. ఎండలు ప్రారంభం అయ్యాయి. సూర్యుడు ప్రతాపం మొదలైంది. ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఎండతో పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వేడి పెరగడంతో ఉక్కపోత మొదలైంది.