Home » risk
ఒక్కోసారి చిన్న పిల్లలు చేసే సాహసాలు అబ్బురపరుస్తాయి. ఓ మహిళను కాపాడటానికి ఓ బాలుడు తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. చివరికి అతను అనుకున్నది సాధించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇంతకీ అతను చేసిన సాహసం ఏంటి?
ఒత్తిడితో కూడుకుని ఉండే ఉద్యోగాన్ని గంటల తరబడి చేసేవారికి కుంగుబాటు ముప్పు అధికంగా ఉంటుందని అమెరికా పరిశోధకులు గుర్తించారు. వారంలో వారానికి 40-45 గంటలు పనిచేసే వారి కంటే 90 గంటలు పనిచేసే వారిలో కుంగుబాటు ముప్పు మూడురెట్లు అధికంగా ఉంటుందని చెప
కరోనా బారిన పడిన వ్యక్తికి లాంగ్ కొవిడ్ ముప్పు ఉన్నదా లేదా అన్నది రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్ బారిన పడిన కొందరు వ్యక్తులు వైరస్ నుంచి దీర్ఘకాలిక ఇబ్బందులు పడుతున్నారు.
వ్యోమగాములు పరిశోధనలు చేసేందుకు నెలల తరబడి అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉంటుంటారు. అలా చాలా రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల వారి డీఎన్ఏలో జన్యు పరివర్తనం జరుగుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. వ్యోమగాముల నుంచి తీసుకున్న రక్త నమూనాలపై 20 ఏ�
అంతేకాకుండా అదేపనిగా బ్రెడ్ తీనేవారిలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.
పోలీసులు ఫైన్ వేస్తారని కాకుండా.. తమ ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో హెల్మెట్ ధరించాలి. నాణ్యమైన హెల్మెట్ ధరించి మీ జీవితాలను కాపాడుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఊబకాయం ఎప్పుడూ ప్రమాదమే. శరీరంలో మార్పులకు, రోగాలకు కారణమయ్యే ఊబకాయం వల్ల COVID-19 ప్రమాదం చాలా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశ జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
వ్యాక్సినేషన్ చేయించుకోని వ్యక్తులు తమ సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే కాదు.. తోటివారికి కూడా ప్రమాదకారులుగా మారుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిని ఎదుర్కోవడంలో సత్ఫలితాలిస్తున్నట్లు వాస్తవ నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోయే ముప్పు నుంచి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే వార్తలు మరింత