Home » Rithu Chowdary Boyfriend
రీతూ స్వయంగా సోషల్ మీడియాలో లవ్, పెళ్లి గురించి పలువురు అడుగుతున్నారని.. పెళ్లి చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, అమ్మో పెళ్లా?, ఎవర్ని లవ్ చెయ్యట్లేదు, నాతో నేనే లవ్ లో ఉన్నాను అంటూ సమాధానాలిచ్చింది.
కొన్నాళ్ల క్రితం రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ తనే నా ఫియాన్సీ, త్వరలో పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది. దీంతో ఆ వార్త బాగా వైరల్ అయింది.
సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో ట్రెడిషినల్, బోల్డ్ ఫోటోలు పెడుతూ అభిమానులని మరింత పెంచుకుంటుంది. తాజాగా వెకేషన్ కి థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో రెచ్చిపోయి మరీ హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.
పలు సీరియల్స్, టీవీ షోలు, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో యాక్టీవ్ గా ఉన్న రీతూ ఇటీవల ప్రేమలో పడింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ట్రిప్పులు వేస్తూ అతనితో ఫొటోలు దిగి................