Home » Rithu Chowdary Saree Photos
తెలుగు నటి రీతూ చౌదరి సంక్రాంతి ఫెస్టివల్ కావడంతో.. చీరలో స్పెషల్ ఫొటోషూట్ చేసి తన ఇన్స్టాలో షేర్ చేశారు.
టాలీవుడ్ నటి రీతూ చౌదరి.. రెగ్యులర్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. తాజాగా ఎరుపు చీరలో ముద్దమందారంలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.