Home » Ritika Singh
హీరోయిన్, ప్రొఫెషనల్ బాక్సర్ రితిక సింగ్ తాజాగా తన అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ గా ఫొటోలు షేర్ చేసి వైరల్ అవుతుంది.
రజినీకాంత్ వేట్టయన్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాలో నటించిన రానా, రితిక సింగ్, అభిరామి, డైరెక్టర్ TJ జ్ఞానవేల్ లతో యాంకర్ సుమ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది.
హీరోయిన్ రితికా సింగ్ తాజాగా ఓ సినిమా ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్‌లో అలరించింది.
రజినీకాంత్ కెరీర్లో 170వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రానికి జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకుడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.
వైవిధ్యభరితమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు హీరో విజయ్ ఆంటోని(Vijay Antony). ఇటీవల 'బిచ్చగాడు 2' సినిమాతో సాలీడ్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'హత్య'(Hatya).
రితిక సింగ్ మెయిన్ లీడ్ లో ‘ఇన్ కార్’ సినిమాని తమిళ్ లో తెరకెక్కించి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది పాత్రలతో దాదాపు సినిమా మొత్తం ఒక కార్ లోనే తీశారు..............
బాక్సర్ నుంచి నటిగా మారి గురు, శివలింగ, ఓ మై కడువలె.. లాంటి తమిళ్, తెలుగు సినిమాలతో మెప్పించిన రితికా ఇటీవల సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది.
‘గురు’ ఫేమ్ రితిక సింగ్ లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది..
అరుణ్ విజయ్, రితికా సింగ్ జంటగా నటిస్తున్న బాక్సర్ మూవీ టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్..