-
Home » Riyan Parag
Riyan Parag
రియాన్ పరాగ్‌కు ఏమైంది? ఆస్పత్రి బెడ్‌పై.. సర్జరీ..
June 11, 2026 / 04:10 PM ISTటీమ్ఇండియా క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూరైంది.
నేను నీకు ముందే చెప్పానుగా.. మళ్లీ అలాగే చేశావు ఏందీ.. వైభవ్ సూర్యవంశీతో రియాన్ పరాగ్.. వీడియో వైరల్..
May 30, 2026 / 08:41 AM ISTరాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు.
నా వల్ల కాలేదు.. బుడ్డోడే కప్పును అందిస్తాడు.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
May 30, 2026 / 07:41 AM ISTతమ జట్టు ఓటమిపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) స్పందించాడు.
మేం 260 పరుగులు చేయాల్సింది.. కానీ.. రియాన్ పరాగ్ కామెంట్స్..
May 28, 2026 / 09:09 AM ISTతమ జట్టు గెలుపుపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
రజత్ పాటిదార్ వరల్డ్ రికార్డు.. టీ20ల్లో ఒకే ఒక కెప్టెన్..
May 27, 2026 / 11:21 AM ISTరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar ) అరుదైన ఘనత సాధించాడు.
మమ్మల్ని ఇంటికి పోకుండా కాపాడింది అతడే.. రియాన్ పరాగ్ హాట్ కామెంట్స్..
May 25, 2026 / 07:16 AM ISTజోఫ్రా ఆర్చర్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపడం, అతడి కోటా ఓవర్లను ముందుగానే పూర్తి చేయించడం వంటి రిస్కీ నిర్ణయాలే తమను గెలిపించాయని ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) తెలిపాడు.
నేను ఔట్ అయ్యా.. మ్యాచ్ పోయింది.. అది సాహసం కాదు.. టీవీల్లో చూస్తే.. రియాన్ పరాగ్ కామెంట్స్ వైరల్..
May 18, 2026 / 08:07 AM ISTఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag ) తెలిపాడు.
ముక్కోణపు సిరీస్ కోసం భారత్-ఏ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ.. వైభవ్ సూర్యవంశీకి చోటు..
May 15, 2026 / 02:45 PM ISTశ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం బీసీసీఐ భారత-ఏ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీకి (Vaibhav Sooryavanshi) చోటు లభించింది.
ఆ తప్పు మా కొంపముంచింది.. మా అసలు వ్యూహం ఇదే.. ఓటమిపై రియాన్ పరాగ్ కీలక కామెంట్స్..
May 2, 2026 / 07:02 AM ISTIPL 2026 RR vs DC : రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. జట్టు ఓటమికి గల కారణాలను వివరించాడు. మా వ్యూహాలు విఫలమయ్యాయని చెప్పుకొచ్చాడు.
ఎట్టకేలకు మౌనం వీడిన రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర.. రియాన్ పరాగ్ వేపింగ్ పై.. జట్టు సంస్కృతి..
May 1, 2026 / 10:58 AM ISTరాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర (Kumar Sangakkara) ఎట్టకేలకు రియాన్ పరాగ్ వివాదం పై స్పందించాడు.