Home » road mishap
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
నగరంలోని మాదాపూర్లో శనివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మహ్మద్ ప్రవక్త అభ్యంతరకర కార్టూన్ వేసి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన స్వీడిష్ ఆర్టిస్ట్ లార్స్ మిల్క్స్ దుర్మరణం చెందారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని నాగర్ గూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువకుడు బైక్ పై రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఫోర్ వీలర్ ఢీకొంది.
శ్రీకాకుళం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని లారీ ఢీకొంది.