-
Home » Rohit Sharma New Record
Rohit Sharma New Record
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్..
March 30, 2026 / 06:51 AM IST
IPL 2026 : రోహిత్ శర్మ ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ కు ఆడాడు. ఆ తరువాత ముంబయి ఇండియన్స్‌కు మారాడు. అతని సారథ్యంలో ముంబయి ఇండియన్స్ జట్టు ఐదు టైటిళ్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.