Home » Rohit Sharma
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన హిట్‌మ్యాన్ టెస్టు, వన్డే సిరీసుల్లో పాల్గొన్నాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడో బయట అంత సరదాగా ఉంటాడు. విలేకరులు ఏమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఒక్కొసారి చాలా ఫన్నీగా సమాధానాలు చెబుతుంటాడు.
తిలక్ వర్మ టీ20ల్లో తన మొదటి అర్థ సెంచరీ వేడుకను రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితం ఇచ్చేశాడు. తద్వారా సమైరాతో తనకున్న సన్నిహిత బంధాన్ని చాటుకున్నాడు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కెరీర్ చివరి దశకు వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతడి వయసు 36 సంవత్సరాలు. ఇంకెంత కాలం క్రికెట్ ఆడతాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
గయానా వేదికగా వెస్టిండీస్ జట్టుతో టీమ్ఇండియా రెండో టీ20 మ్యాచ్‌కు సిద్దమైంది. తొలి టీ20 మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
భారత్, వెస్టిండీస్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ట్రినిడాడ్ వేదికగా మంగళవారం నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో తలపడనున్నాయి.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అప్పుడప్పుడు సహనం కోల్పోతుంటాడు. మైదానంలో ఫీల్డర్లు ఏదైన తప్పులు చేస్తే వారిపై హిట్‌మ్యాన్ అరిచే సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి (Virat Kohli)లు లేకుండా బరిలోకి దిగిన టీమ్ఇండియా (Team India) వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోయింది.
రోహిత్ శర్మ తరువాత ఒకే టెస్టు సిరీస్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మెయర్ నిలిచాడు. అతడు 15 సిక్సర్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఆడ లేదు. వారికి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు.