Home » roll over
road accident in Kamareddy : కామారెడ్డి జిల్లా దోమకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సంతోష్‌కు.. బలవంతపు�
కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట దగ్గర ప్రమాదవశాత్తు టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రి�
అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందారు.