Home » Rotary Premier League
నటి, బిగ్‌బాస్ ఫేమ్ దివి తాజాగా రోటరీ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనగా అక్కడ కపిల్ దేవ్‌తో కలిసి సందడి చేసింది. కపిల్ దేవ్‌తో దివి ఉండటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.