Home » rowdy wear
ఇటీవల విజయ్ ఓ ఈవెంట్ కి వెళ్లి వస్తూ మెట్ల మీద నుంచి దిగుతుంటే స్లిప్ అయి జారి పడ్డాడు.
రౌడీ వేర్ కి సంబంధించిన ఒకే రకమైన డ్రెస్ లు రష్మిక, విజయ్ వేసుకున్నారు. దీంతో ఇప్పుడు వీరి ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
హాలీవుడ్ 'venom' సినిమాకి ప్రమోషన్ చేస్తూ ఓ వీడియో చేశాడు విజయ్. ఈ వీడియోలో బట్టలు అన్ని విప్పేస్తూ 'venom' సినిమా సూపర్ హీరోగా మారిపోయినట్టు ప్రమోట్ చేసాడు.